2020 ఉత్తర అమెరికా తెలుగు సమితి(నాటా) సంబరాలు న్యూజెర్సీలోని అట్లాంటిక్ సిటీలో జూన్ 26,27,28 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు డా.గొశాల రాఘవరెడ్డి, తదుపరి అధ్యక్షుడు డా.కొర్సపాటి శ్రీధర్‌రెడ్డిలు ఓ ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రవాసులను అలరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. మరిన్ని వివరాలకు www.nataconventions.org చూడ్వల్సిందిగా వారు కోరారు.
అట్లాంటిక్ సిటీలో నాటా సంబరాలు
Related tags :