ఇప్పటి వరకూ అనేక రకాల బ్యాగ్‌ల గురించి విన్నాం. కానీ ఇదొక స్మార్ట్, స్టైలిష్ టెక్ బ్యాగ్. దీనికి ఇన్‌బుల్ట్ ఆర్జీబీ డిస్ల్పే ఉంది. దీంతో టెక్ట్స్, మ్యూజిక్, యానిమేషన్ తదితర ఫీచర్లను జోడించొచ్ఛు వెనుక రెండు బాస్ స్పీకర్లతో మ్యూజిక్ వినొచ్ఛు దీనికి అమర్చిన రెండు యూఎస్బీ పోర్ట్స్ ద్వారా స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ తదితర డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవచ్ఛు అంతేకాదు మీ స్మార్ట్‌ఫోన్‌లో జీపీఎస్ ద్వారా ఈ బ్యాగ్ మీకెంత దూరంలో ఉందో తెలుసుకోవచ్ఛు బ్యాటరీ సామర్థ్యం 13,600ఎంఏహెచ్. ఫాస్ట్ ఛార్జింగ్ దీని ప్రత్యేకత.
ఈ సంచి పాటలు పాడుతుంది

Related tags :