NRI-NRT

మిస్సిసిప్పి తానా ఆధ్వర్యంలో ఆహార పంపిణీ

Mississippi Telugu News-TANA Donates Food To Poor Homeless In Jackson-మిస్సిసిప్పి తానా ఆధ్వర్యంలో ఆహార పంపిణీ

మిస్సిసిప్పిరాష్ట్ర జాక్సన్ తానా విభాగ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆహార పంపిణి చేశారు. 350 మంది పేదలకు ఈ బృందం ఆధ్వర్యంలో ఆహార పంపిణి చేశారు. తానా యువజన విభాగ ఉపాధ్యక్షుడు యార్లగడ్డ శశాంక్ తదితరుల నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
Mississippi Telugu News-TANA Donates Food To Poor Homeless In Jackson-మిస్సిసిప్పి తానా ఆధ్వర్యంలో ఆహార పంపిణీ