మాజీ సీఎం చంద్రబాబునాయుడు కుటుంబం ఆస్తుల వివరాలు ప్రకటించిన నారా లోకేష్……
చంద్రబాబు నాయుడు ఆస్తులు….
మొత్తం ఆస్తులు రూ.9కోట్లు.
మొత్తం అప్పులు రూ.5.13 కోట్లు.
నికర ఆస్తులు రూ.3.87కోట్లు.
గత ఏడాదితో పోలిస్తే రూ.87లక్షల పెరుగుదల (నికర ఆస్తిలో)
బ్యాంక్ లోన్ రూ.18లక్షలు తగ్గింది.
*****నారా_భువనేశ్వరి ఆస్తులు…
మొత్తం ఆస్తులు రూ.50.62 కోట్లు.
మొత్తం అప్పులు రూ.11.04 కోట్లు.
నికర ఆస్తులు రూ.39.58 కోట్లు.
గత ఏడాదితో పోలిస్తే రూ.8.50కోట్లు పెరుగుదల (నికర ఆస్తిలో)
****నారా_లోకేష్ ఆస్తులు…
మొత్తం ఆస్తులు రూ.24.70 కోట్లు.
మొత్తం అప్పులు రూ.5.70 కోట్లు.
నికర ఆస్తులు రూ.19 కోట్లు
గత ఏడాదితో పోలిస్తే రూ.2.40 కోట్లు తగ్గుదల (నికర ఆస్తిలో)
****నారా_బ్రాహ్మణి ఆస్తులు…
మొత్తం ఆస్తులు రూ.15.68 కోట్లు.
మొత్తం అప్పులు రూ.4.17 కోట్లు.
నికర ఆస్తులు రూ.11.51 కోట్లు.
గత ఏడాదితో పోలిస్తే రూ. 3.80 కోట్లు పెరుగుదల (నికర ఆస్తిలో)
****నారా_దేవాన్ష్ ఆస్తులు…
మొత్తం ఆస్తులు రూ.19.42 కోట్లు.
గత ఏడాదితో పోలిస్తే రూ.71లక్షల పెరుగుదల (నికర ఆస్తిలో)
నారా దేవాన్ష్‌కు చంద్రబాబు గారు హెరిటేజ్‌లో తన వాటాలో ఉన్న 26440 షేర్లను గిఫ్ట్ ఇచ్చారు.
నిర్వాణ హోల్డింగ్స్ (చంద్రబాబు కుటుంబ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ)
మొత్తం అప్పులు రూ.37.20 కోట్లు అప్పులు ఉండేవి. రూ.34.85 కోట్లకు తగ్గుదల.
నికర ఆస్తులు రూ.9.10 కోట్లు.
గత ఏడాదిలో రూ.2.27 కోట్లు పెరుగుదల (నికర ఆస్తిలో)
నాన్నగారి ఆస్తులు ప్రకటించిన చినబాబు
Related tags :