ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో 151వ నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీడిగుంట విజయసారధి ముఖ్య అతిథిగా హాజరయి ఆదికవి నన్నయ్య కవితారీతులపై విశ్లేషించారు. ఈ సాహితీ సమావేశంలో టాంటెక్స్ అధ్యక్షుడు కోడూరి కృష్ణారెడ్డి, ఇతర సభ్యులు మల్లిక్ రెడ్డి కొండా, యు.నరసింహారెడ్డి, విష్ణుప్రియ, ఉపద్రష్ట, జొన్నలగడ్డ సుబ్బు, తోటకూర ప్రసాద్, లెనిన్, చినసత్యం, సుధా కల్వకుంట, రాజారెడ్డి, ఉమాదేవి, శారద, వెంకట్, అశ్వని వెలివేటి, రవి పట్టిసం, శశి పట్టిసం, వేణు భీమవరపు, విష్ణుప్రియ తదితరులు పాల్గొన్నారు.
నన్నయ కవితారీతులపై టాంటెక్స్ సాహితీ సమావేశం
Related tags :