Fashion

బంతిపూల రంగు అదిరేటి ఫ్యాషన్

Marigold Colored Fashion Trends-Telugu Fashion News

బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధర ధగధగా మెరిసిపోతోంది. ఫ్యాషన్‌ ప్రపంచంలోనూ పసిమి రంగు మిసమిసలాడుతోంది. బంతి రెక్కలొచ్చి ఇంతి కోకలను ముద్దాడుతున్నాయి. చేమంతులు కాస్తా పూబంతుల గాగ్రాలకు వంత పాడుతున్నాయి. డ్రెస్‌ ఏదైనా.. పసుపద్దుకొని మనసును హత్తుకుంటున్నాయి. పసిడి కాంతులీనుతున్న ఈ ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ ఆ కోవలోకి చెందినవే!!

Image result for marigold color fashion

Image result for marigold color fashion