శృంగార విషయాలు.. మహిళలు సుఖం పొందేది అప్పుడే..
పడక గదిలో స్త్రీ, పురుషుల భావప్రాప్తికి చాలా తేడా ఉంటుంది. పురుషుడు సెకన్లలోనే భావప్రాప్తి పొందుతారు. కానీ స్త్రీలు అలా కాదు. వారు అంత తొందరగా క్లైమాక్స్‌కు చేరలేరు. స్త్రీని సుఖపెట్టాలని మగాడు చాలానే కష్టపడతాడని.. కానీ, అది అంత ఈజీ కాదని అంటోది తాజా సర్వే.

స్త్రీలలో కొందరు 6 నిమిషాల్లోనే పూర్తి సుఖాన్ని పొందుతారని, మరికొందరు పావు గంట గడిచినా క్లైమాక్స్‌కు చేరలేరని చెబుతోంది. జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ గత వారం ప్రచురించిన నివేదికలో ఈ సంచలన విషయాలు తెలిశాయి.
సగటుగా మహిళలు భావప్రాప్తి పొందడానికి 13.41 నిమిషాల సమయం తీసుకుంటారని తెలిపింది సర్వే. హాలీవుడ్ సినిమాల్లో నటించే అమ్మాయిలు క్షణాల్లోనే సుఖం పొందడమనేది.. సినిమా ఎఫెక్ట్ మాత్రమేనని స్పష్టం చేసింది.
బెడ్రూంకు వచ్చే సరికి మాత్రం మహిళలు సమయం తీసుకుంటారని వెల్లడించింది. 20 దేశాలకు చెందిన 645 మంది ఆడవాళ్లను సర్వే చేసి ఈ విషయాన్ని తేల్చామని వివరించింది.
సర్వే చేసిన వాళ్లలో 30 ఏళ్ల సగటు వయస్కులేనని, ఎక్కువమంది ఇండియా, అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్‌కు చెందిన వాళ్లు ఉన్నారని తెలిపింది. దాదాపు 8 వారాల సమయంలో స్త్రీలు భావప్రాప్తి పొందడానికి పట్టే సమయం 12.56 నిమషాల నుంచి 14.06 నిమషాల వరకు వచ్చిందట.
17 శాతం మంది మొత్తానికే భావప్రాప్తి పొందలేదని, సంభోగం ద్వారా 31.4 శాతం మంది మాత్రమే సుఖాన్ని పొందినట్లు స్పష్టమైందట.
సెక్స్ పొజిషన్స్‌లో చూస్తే.. పురుషుడు కింద ఉండి, అతడిపై స్త్రీ కూర్చొని జరిపే సంభోగ క్రియ చాలా మంది స్త్రీలకు సంతృప్తిని కలిగిస్తోందని సర్వే తెలిపింది.