టీడీపీ మాజీ మంత్రి గంటాకు మరో షాక్
ఉత్తర నియోజకవర్గ పరిధిలో పలు వార్డుల నుంచి వైసీపీ లో చేరుతున్న నేతలు
వైసీపీ నేతలు కె కె రాజు, చొక్కాకుల వెంకట్రావు సమక్షంలో ఇవాళ ఉదయం 10 గంటలకి నార్త్ పార్టీ కార్యాలయంలో వైసీపీ లో చేరుతున్న నేతలు, కార్యకర్తలు
49,50 వార్డుల నుంచి భారీగా వలసలు
టీడీపీ తో పాటుగా, బీజేపీ, కాంగ్రెస్ నుంచి కూడా వైసీపీ కి జంప్ అవుతున్న క్యాడర్