Food

కరకరలాడే గారెల వెనుక రహస్యం ఇది

How to make crispy vada gaare-Telugu food and diet news

గారెల పిండిలో సేమియా వేసి కలిపితే కరకరలాడుతాయి.
గోబీపువ్వు కూరలో చెంచాడు పాలు వేస్తే తెల్లదనం పోదు.
బియ్యం కడిగిన నీళ్లలో తరిగిన అరటికాయ ముక్కలను 2 నిమిషాలు ఉంచితే నల్లబడవు.
ఉడుకుతున్న ఆలుగడ్డలు రంగు మారకుండా ఉండాలంటే రెండు చుక్కల నిమ్మరసం వేస్తే సరి.
ఇత్తడి వస్తువుల్ని ముందు ఉప్పునీటితో తోమి ఆ తర్వాత మామూలు నీటితో తోమితే బాగా మెరుస్తాయి.
తేనె ఎక్కువకాలం నిల్వ ఉండేందుకు రెండు లవంగాలు వేయాలి.
కందిపప్పులో ఎండుకొబ్బరి చిప్పను ఉంచితే పురుగుపట్టదు.