Politics

ఏపీ పదో తరగతి పరీక్షలకు నూతన షెడ్యూల్

andhra revised new ssc 10th tenth class postponed schedule timetable

ఏపీలో టెన్త్‌ పరీక్షల కొత్త షెడ్యూల్‌ విడుదల
మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 17 వరకు టెన్త్‌ పరీక్షలు
ఉ.9:30 నుంచి మ.12:15 వరకు పరీక్షలు
మార్చి 31న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1
ఏప్రిల్‌ 1న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2
ఏప్రిల్‌ 3న సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌
ఏప్రిల్‌ 4న ఇంగ్లీష్‌ పేపర్‌-1, 6న ఇంగ్లీష్‌ పేపర్‌-2
ఏప్రిల్‌ 7న మ్యాథమేటిక్స్‌ పేపర్‌-1, 8న పేపర్‌ -2
ఏప్రిల్‌ 9న జనరల్‌ సైన్స్‌ పేపర్‌-1, 11న పేపర్‌-2