ఇంతా అర్జెంటుగా స్థానిక సంస్థల ఎలక్షన్ లు జరపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది…
ఇది రాష్ట్ర ప్రభుత్వం అసమర్థ పాలనకు నిదర్శనం…
ఇవే ఎలక్షన్లు మూడు నెలలు ముందు పెట్టుకుని ఉంటే ఎవరైనా వద్దన్నా రా…
కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎలక్షన్ లో పోటీ చేస్తుంది..
అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నాం..
మంత్రులకి, ఎస్పీలకు 90% గెలిపించే బాధ్యత ఇచ్చారు దాన్ని అర్థం చెప్పాలి..
డబ్బు, మద్యం పైన వైసీపీ ప్రభుత్వం మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది..
ప్రలోభాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలి.
అధికార పార్టీ వాళ్ళు కట్టుబాట్లు దాటితే జగన్మోహన్‌రెడ్డి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.