జమ్ముకశ్మీర్‌లోని గుల్మార్గ్లో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2020 ప్రారంభమయ్యాయి.
నేటి నుంచి మార్చి 11 వరకు ఈ పోటీలు జరగనున్నాయి.
ఇందుకు ముఖ్య అతిథిగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు హాజరయ్యారు.