చికాగో ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాడు మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్న ఈ వేడుకలకు అమెరికా కాంగ్రెస్ బరిలో ఉన్న బన్సాల్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమెరికాతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు.
చికాగోలో మహిళా దినోత్సవం

Related tags :