హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కు అస్వస్థత. ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్. ఛాతి లో నొప్పి రావడం తో హుటాహుటిన ఆసుపత్రికి బండారు దత్తాత్రేయ. హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రికి చేరిన బండారు దత్తాత్రేయ. వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్లు. అపోలో జాయింట్ డైరెక్టర్ సంగీత మాట్లాడారు. బండారు దత్తాత్రేయ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన రొటీన్ చెక్ అప్ లో భాగంగా హాస్పిటల్ కు వచ్చారు. సీనియర్ కార్డియాలజిస్టు శ్రీనివాసరావు చెక్ చేశార్య్. మధ్యాహ్నం ఆయన్ను డిశ్చార్జ్ చేస్తాము. సాయంత్రం ఆయన సిమ్లాకు బయలుదేరుతారు.
అపోలోలో దత్తన్న
Related tags :