కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి.
రేవంత్‌రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారని..రేవంత్ తరపు న్యాయవాది శ్రీనివాసరావు వాదనలు వినిపించారు.
పాత కేసుల్లో రేవంత్‌పై పీటీ వారెంట్‌ను హైదరాబాద్ పోలీసులు అడిగారని పోలీసుల తరపు లాయర్ పేర్కొన్నారు.
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కేసులు పెట్టారని శ్రీనివాసరావు తెలిపారు.
అదే సాకుతో పీటీ వారెంట్ ఇస్తున్నారని, బెయిల్ ఇవ్వాలని రేవంత్ తరపు లాయర్ శ్రీనివాసరావు కోరారు. కూకట్‌పల్లి కోర్టు తీర్పు రేపటికి వాయిదా వేసింది.