బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై హత్యాయత్నం జరిగింది. శాంతిభద్రతలు సరిగా లేనందువల్లే ఈ ఘటన. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. మాచర్ల దాడి ఘటనపై ఏపీ డీజీపీ, ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేఖలు రాశారు. బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై హత్యాయత్నం జరిగిందని, శాంతిభద్రతలు సరిగా లేనందువల్లే ఈ ఘటన జరిగిందని, పోలీసుల్లో ఒక వర్గం ఆరోపించారు. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, వైసీపీ దాడుల నియంత్రణకు ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలకు తగిన భద్రత కల్పించాలని కోరారు – చంద్రబాబు
చంద్రబాబు లేఖలు
Related tags :