Health

తెలంగాణాలో నో కొరోనా

No Corona In Telangana Says Eetela

తెలంగాణా లో ఒక్క కరోనా పాజిటివ్ కేస్ లేదు..

దుబాయి నుంచి వచ్చిన సాఫ్ట్ వేరే ఉద్యోగికి రెండు సార్లు కరోనా టెస్టులు నిర్వహించగా కరోనా నెగిటివ్..

త్వరలోనే యువకున్ని డిశ్చార్జ్ చేస్తాం..

కరోనా సోకితే చని పోతారనేది చాలా తప్పు..

కరోనా వల్ల 3 శాతం మాత్రమే డెత్ రేట్..

కరోనాను ప్రత్యేకంగా మందులు లేవు.. పరిశోధనలు జరుగుతున్నాయి..

త్వరలోనే మందులు.. వాక్సిన్ లు వస్తాయని ఆశిస్తున్నాం..

ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళను స్క్రీన్ చేస్తున్నాం..

కరోనా విషయంలో ఎవరు బయపడొద్దు..

తెలంగాణా లో మరో మూడు కరోనా ల్యాబ్స్ కు కేంద్రం అనుమతి..

ఇప్పటికే గాంధీ, ఉస్మానియా లో టెస్టులు జరుగుతున్నాయి..

కొత్తగా కాకతీయ మెడికల్ కాలేజి, ఐపీఎం, ఫీవర్ ఆస్పత్రుల్లో కరోనా టెస్టులకు అనుమతి..

కరోనా ట్రీట్మెంట్ జరిగే ఆస్పత్రుల్లో ఎఫ్ ఆర్ ఫిల్టర్స్ పెడుతున్నాం..