వెనిగర్ను మొదట ఇటలీ పరిచయం చేసింది. తరువాత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. దానిని ద్రాక్ష రసంతో తయారు చేస్తారు. దీనిని సలాడ్స్లో డ్రెస్సింగ్గా ఉపయోగిస్తారు.బరువు తగ్గడానికి: వెనిగర్లో క్యాల్షియం, ఇనుము, మాంగనీస్, పొటాషియం ఉంటాయి. ఇది శరీరంలో జరిగే ఫంక్షన్స్ను క్రమబద్ధం చేస్తుంది. ఆకలిని అరికట్టి బరువు తగ్గిస్తుంది. రక్త ప్రసరణకు సహాయపడుతుంది. వెనిగర్లో పాలిఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్ల నుండి రక్షిస్తాయి. వెనిగర్ శరీరంలో ఉత్పత్తయ్యే ఫ్రీ రాడికల్స్ను తొలగించడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. రక్తంలోని ప్లేట్లెట్లను సరళం చేస్తుంది. రక్తంలో చక్కెరను, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ను నియంత్రిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది ప్రొటీన్స్ను చిన్న అమైనో ఆమ్లాలుగా విచ్ఛిన్నం చేస్తుంది.
చక్కెరను విచ్ఛిన్నం చేసే వెనిగర్
Related tags :