శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డేగకన్ను!
ఇవాళ ఒక్కరోజే 1500 మంది విదేశీయుల క్వారెంటైన్ కు తరలింపు.
అంతర్జాతీయ ప్రయాణీకులపై ఇవాళ రాత్రి, రేవు కూడా కొనసాగనున్న నిఘా.
కరోనా మహమ్మారి కోరలు చాస్తోన్న నేపథ్యంలో కఠిన నిర్ణయాల దిశలో అడుగులు వేస్తోన్న ప్రభుత్వం!
రేపు మరిన్ని చర్యలు! కీలక నిర్ణయాలు?
విదేశీయుల రాకపోకలను గమనించేందుకు 5 గురు ఐఏఎస్ లతో కమిటీ.
కమిటీలో సీనియర్ ఐఏఎస్ అధికారి సునీల్ శర్మ, సందీప్ సుల్తానీయా రోనాల్డ్ రాస్ తదితరులు.