NRI-NRT

కౌలాలంపూర్ నుండి తెలుగు విద్యార్థులు బయటపడ్డారు

Telugu Students Stuck Due To Covid19 In Kaulalampur Finally Leave To India

కౌలాలంపూర్​ విమానాశ్రయంలో ఉండిపోయిన తెలుగు వైద్య విద్యార్థులకు ప్రయాణ అనుమతి లభించింది.

150 మంది తెలుగు వైద్య విద్యార్థులకు కేంద్రం ప్రయాణ అనుమతి ఇచ్చింది.

కౌలాలంపూర్‌ నుంచి విశాఖ వచ్చేందుకు బోర్డింగ్‌ పాసులు అధికారులు జారీచేస్తున్నారు.

కాసేపట్లో విద్యార్థులు కౌలాలంపూర్ నుంచి విశాఖ బయల్దేరనున్నారు.