Devotional

ఇంద్రకీలాద్రి బంద్

Vijayawada Durga Temple Closed Due To Covid19

కరోనా వైరస్ ప్రభావం… తాత్కాలికంగా ఇంద్రకీలాద్రి దర్శనాలు బంద్.

తాత్కాలికంగా ఇ రోజు సాయంత్రం 5 గంటలనుండి దర్గగుడి దర్శనాలు నిలిపివేత ఘాట్ రోడ్ మూసివేత.

ఈ నెల 31 వరకు ఆదేశాలు అమలులో ఉంటాయి..

ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆలయ కమిటీ మరియు ఈవో నిర్ణయం.

ఆలయంలో పూజలు,హోమాలు,నివేదనలు ఏకాంతంగా యధావిధిగా జరుగుతాయి.

భక్తులు అందరూ సహకరించాలని ఈవో విజ్ఞప్తి.