పురివిప్పిన మయూరాలు… హొయలొలికే హంసలు, ధీరగంభీర గజరాజులు… ఇలా అడవిలో జంతువులన్నీ ఫ్యాషన్ ప్రపంచంలో చక్కగా ఒదిగిపోతుంటే.. నేను మాత్రం తక్కువా అంటూ మీనాలు సైతం తమ ప్రత్యేకతని చాటుకుంటున్నాయి. జుంకీలు, పెండెంట్‌లు, హారాల్లో అమరిన చేపలు… వీనుల విందు చేస్తున్నాయి.
మీనం…ఇప్పుడు ఆభరణం
Related tags :