ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి పరిధి భూలావాదేవీల్లో అవకతవకలు జరిగాయంటూ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. గతంలో నియమించిన మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి భూలావాదేవీలపై సీబీఐ విచారణ
Related tags :