కాఫీ పరిమళం ముక్కుపుటాలని తాకనిదే తెల్లవారదు కొందరికి. ఇలాంటివారే… కాఫీని కేవలం ఆస్వాదించడంతో వదిలిపెట్టకుండా నగల రూపంలో కూడా ధరించి కాఫీ పట్ల తమ మక్కువని చాటుకుంటున్నారు. ఇదిగో చూడండి ఇవన్నీ కాఫీ నగలే…
కాఫీ నగలు తెలుసా?

Related tags :