ScienceAndTech

కొరోనా గాలి ద్వారా సంక్రమిస్తుందా?

Does Coronavirus Spread Via Air?

కరోనా వైరస్‌ గాలి ద్వారా ఇతరులకు సోకదు. తుమ్మినపుడు లేదా దగ్గినపుడు ముక్కు, నోటి నుంచి వచ్చే తుంపర్లు ఇతరులపై పడితే ఈ వైరస్‌ వారికి సంక్రమించే అవకాశం ఉంది. అందుకే మోచేతిని అడ్డం పెట్టుకొని తుమ్మాలి. అలాగే చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవాలి.