ఐదు రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరకు ఈ రోజు బ్రేక్ పడింది. గత సెషన్‌లో కొద్దిగా పెరిగిన బంగారం ధర ఆ తర్వాత పడిపోయింది. ఎంసీఎక్స్ఏప్రిల్ గోల్డ్ ఫీచర్స్ శాతం క్షీణించి గ్రాములకు రూ.కు చేరుకుంది. జూన్ ఫీచర్స్ శాతం పడి రూ.గా నమోదైంది. మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. ఎంసీఎక్స్‌లో శాతం క్షీణించి కిలోకు రూ.కు పడిపోయింది. ఏప్రిల్ గోల్డ్ ఫీచర్స్ దాదాపు శాతం అంటే గ్రాములకు రూ. పెరిగింది. కాగాఈ నెల మొదట్లో బంగారం ధర రికార్డు స్థాయిలో రూ. వేలకు తాకిన తర్వాత ధరల్లో కొంత అస్థిరత కనబడింది.
హమ్మయ్యా…బంగారం పరుగు ఆగింది
Related tags :