పటమటకు చెందిన మహిళలు కాశీలో చిక్కుకుపోయారు. ఈ నెల న వారు గయాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో న జనతా కర్ఫ్యూ ప్రకటన అనంతరం రైళ్లు రద్దైయ్యాయి. కాశీ నుంచి వచ్చే మార్గం లేక కాశీలో మంది మహిళల అవస్థలు పడుతున్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వారణాశిలో ఇరుక్కున్న విజయవాడ మహిళలు
Related tags :