Movies

మీనా….మైమరిపిస్తోంది

Actress Meena Latest Photo Shoot

చిన్న‌నాటి మీనా.. ఆ త‌ర్వాత హీరోయిన్ మీనాని చూశాం. కానీ పెళ్ల‌యాక ద‌`శ్యంతో తెర‌పై మెరిసింది. త‌ల్ల‌యిన త‌ర్వాత మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ముఖానికి రంగు వేసుకొని క‌నిపించ‌లేదు. ఇప్ప‌డు ఒక లేటెస్ట్ ఫొటోషూట్‌తో ఇప్ప‌టి హీరోయిన్ల‌కు గ‌ట్టి పోటి ఇస్తున్న‌ట్లు ఫోజులు కొడుతున్న‌ది. మీనా అంటే తెలుగు వాళ్ల‌కి ప్ర‌త్యేక అభిమానం. ముద్దుముద్దుగా ఉన్న మీనాని చూశాం. ఆ పై హీరోయిన్‌గా కొన్ని వంద‌ల సినిమాలు చేసింది. అగ్ర‌హీరోల అంద‌రి స‌ర‌స‌నా న‌టించింది. పెళ్ల‌యి, పాప పుట్టిన త‌ర్వాత ముఖానికి రంగు వేయ‌డం త‌గ్గించింది. పైగా కాస్త లావు అయింది కూడా. ఈ గ్యాప్ తీసుకోవ‌డానికి కార‌ణం ఇంత అందంగా త‌యార‌వ‌డానికేనేమో అన్న‌ట్లు ఉన్నాయి ఈ ఫొటోలు. హాట్‌హాట్‌గా ఒక మ్యాగ‌జైన్‌కి ఇచ్చిన ఫొటోలు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.