ప్రఖ్యాత పాప్, బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఆరోగ్యం విషమం. ఇప్పటికే మూడు శాంపిళ్ళు పాజిటివ్ వచ్చిన కనిక కు నాలుగవ శాంపిల్ కూడా పాజిటివ్ వచ్చిందని, వైద్యానికి ఆమె శరీరం ప్రతిస్పందించడం లేదని, దేవుడిని ప్రార్ధించడం తప్ప ఏమీ చేయలేక పోతున్నామని వాపోయారు కుటుంబ సభ్యులు
Breaking:బాలీవుడ్ గాయనీ కనికా పరిస్థితి విషమం
Related tags :