అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశపు యంత్రాంగాన్ని ఈస్టర్ నాటికి తెరిచి తీరుతానని చేసిన ప్రకటనను విరమించుకున్నారు.
ఆయన సలహాదారులు, వైద్యులు, పరిశోధకుల సూచనల మేరకు అమెరికాలో ఏప్రిల్ 30వరకు లాక్డౌన్ ప్రకటించారు.
పౌరులు స్వీయ నిర్బంధంలో కొనసాగాలని ఆయన కోరారు.