Health

Flash: కరీంనగర్‌లో మరో ఇద్దరికి కొరోనా

Breaking - Two More Positive Cases Identified In KarimNagar

కరీంనగర్ లో మరో ఇద్దరికి కరోన పాజిటీక్…: జిల్లా.కలెక్టర్ శశాంక..ఇండోనేషియా వారితో తిరిగిన వ్యక్తికి గతంలో పాజిటివ్ వచ్చింది..అతని కుటుంబ సబ్యులకు కూడా ఇప్పుడు పాజిటివ్ వచ్చింది…అతని తల్లి.,సోదరికి కూడా వచ్చింది…వారిని కలిసిన వారందరినీ ట్రెస్ చేస్తున్నాం…కరీంనగర్ : జిల్లా కలెక్టర్ శశాంకకరీంనగర్ లో స్థానికుడికి పాజిటివ్ వచ్చిన తరువాత ఆ కుటుంబం లోని ఇద్దరికి ఇప్పుడు పాజిటివ్ వచ్చింది..ఎలాంటి లక్షణాలు లేకున్నా మాకున్న అనుమానంతో టెస్ట్ చేస్తే వారింట్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది..మొత్తం ఏడుగురు వ్యక్తులు వల్ల కుటుంబ లో ఉన్నారు..అందులో ముగ్గురు 5 ఏళ్ళల్లోపు పిల్లలు కూడా ఉన్నారు…అందులో కేవలం ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది..అయినా…అందరిని గాంధీ కి తరలించాం…ఎలాంటి లక్షణాలు లేకున్నా ఇక్కడ వీళ్ళకి పాజిటివ్ వచ్చింది…ఈ కుటుంబతో సన్నిహితగా మెలిగిన వారు మేము ట్రెస్ చేసేలోపే స్వచ్చందంగా ముందుకు రావాలి…