ఏపీ లో ఒక్కసారిగా పెరిగిన పొజిటివ్ కేసులు
తాజాగా పరీక్షించిన 164 కేసుల్లో 17 పొజిటివ్
ఇందులో ఢిల్లీ లో మతపరమైన సమావేశానికి హాజరైన 14 మంది
మిగతా ముగ్గురు కూడా మక్కా, మదీనా నుంచి వచ్చిన వాళ్లుగా పేర్కొన్న ప్రభుత్వం
దీంతో ఏపీ లో ఒక్కసారిగా 40 కి పెరిగిన పొజిటివ్ కేసుల సంఖ్య