రాజధాని కోసం సేకరించిన స్థలాలను పేదలకు ఇంటి స్థలాలుగా పంపిణీ చేయడం పై హై కోర్ట్ ఇచ్చిన స్టే పై సుప్రీంకోర్టు లో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.
సుప్రీంకోర్టు కు వెళ్లాలని నిర్ణయించుకున్న నేపధ్యంలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం.
ఆమేరకు జీ ఓ నెంబర్ 99 ని జారీ చేసిన ప్రభుత్వం.
సీ ఆర్ డీ ఏ చట్టం ప్రకారం అక్కడ ఇళ్లనే నిర్మించాలని, ఇళ్ల స్థలాలను ఇవ్వడం కుదరంటూ హైకోర్టు అబ్యoతరం.
ముందు ఇంటి స్థలాలను ఇచ్చి ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో ఇళ్లను నిర్మించి ఇస్తామంటూ తాజా గా మార్గదర్శకాలను పొందుపరుస్తూ జీ ఓ జారీ.