Kids

కర్మ గురించి తెలుసా?

Teach Kids The Power Of Karma-Telugu Kids News

*తప్పక చదవండి?% *భలే అంటారు ?
*కళ్ళు చెట్టు మీద వున్న ?పండుని చూశాయి. మనసులో ఆశ పుట్టింది.
కళ్ళు పండుని ?తెంపలేవు కదా.
అందుకే.. కాళ్ళు వెళ్ళాయి చెట్టు దగ్గరికి…?పండును.. కొయ్యటానికి..
కాళ్ళు ?పండుని కొయ్యలేవు కాబట్టి…*
?చేతులు ? పండుని కోశాయి..*
?చేతులు.. ?పండును తినలేవు
కాబట్టి.. ?నోరు తినేసింది…*
మరి ఆ పండు ?కడుపులోకి వెళ్ళింది…!!
*ఇప్పుడు చూడండి ఎవరు చూసారో..
వాళ్ళు వెళ్ళలేదు …
ఎవరు వెళ్ళారో వాళ్ళు తెంపలేదు …
*ఎవరు తెంపారో వాళ్ళు తినలేదు…
ఎవరు తిన్నారో.. వాళ్ళు ఉంచుకోలేదు…
*ఎందుకంటే అది కడుపులోకి వెళ్ళింది..
మరి ఇప్పుడు.. ఎప్పుడైతే తోట మాలి చూసాడో..
*అప్పుడు దెబ్బలు… వీపు ?‍♂మీద పడ్డాయి ….
పాపం వీపు తప్పేమీ లేదు…
*కానీ ఎప్పుడైతే దెబ్బలు వీపు మీద పడ్డాయో…
అప్పుడు కళ్ళ నుండి? కనీళ్లు వచ్చాయి..
కళ్ళ నుండి, ఎందుకంటే… అందరికంటే ముందు, పండుని చూసింది “కళ్ళు”.. కాబట్టి…
*?మరి ఇప్పుడు.. కర్మ సిద్ధాంతం అంటే… ఇదే..??