బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆసుపత్రిలో జేరారు. 10రోజుల క్రితం కొరోనా పాజిటివ్‌గా తేలిన ఆయనకు ఆదివారం సాయంత్రం జ్వరం రావడంతో అధికారులు అప్రమత్తమై ఆయనను ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఉదయం క్యాబినెట్ సెక్రటరీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించి తదుపరి కార్యాచరణను వెల్లడించనున్నారు.
ఆసుపత్రిలో బ్రిటన్ ప్రధాని
Related tags :