?కరోనా పై నినాదాలు?
1. మాస్క్ ను దరించుదాం–కరోనాను నివారించుదాం.
2. ఇంట్లో ఉంటే ఉగాది– బయటకు పోతే సమాధి.
3. కరోనా అంతం– అదే మన పంతం
4. కరోనాపై భయం వద్దు– అవగాహనే ముద్దు.
5. కరోనాపై పోరాటం —- అదే మన అందరి ఆరాటం.
6. లాక్ డౌన్ ను పాటించండి– మన ఐక్యతను చాటండి
7. కరోనా పై అపోహలు వీడండి—శాస్త్రీయత తో అడ్డుకట్ట వేయండి.
8. కరోనా ఒక టాక్సీన్— దీనికి లేదు వ్యాక్సిన్.
8. తమ్మితే తువ్వాలు చుట్టుకో—- మందిలో ఉంటే మాస్క్ పెట్టుకో.
9. చేతులు కడుక్కోండి — క్షేమంగా ఉండండి.
10. సహాయం చేయండి– సహృదయాన్ని చాటండి.
11. న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి– రెసిస్టెంట్స్ పవర్ పెంచుకోండి .
12. కరోనా పై యుద్ధం— మాస్కే మన ఆయుధం.
13. స్టే హోమ్– స్టే సేఫ్.
14. కరోనా పై గెలుపు — మానవ మనుగడకు మలుపు .
15. ఆపన్న హస్తం అందించండి—వలస కూలీల ను ఆదరించండి
16. మనస్పర్ధలు వీడండి— కరోనా పోరులో గెలవండి.
17. కరోనాపై పెంచుకుందాం కక్ష—ఇంట్లో ఉండటమే శ్రీరామరక్ష.
18.సానిటైజర్లను వాడరా– మహమ్మారిని తరమరా.
19. సామాజిక దూరాన్ని పాటిద్దాం—- కరోనా ను కట్టడి చేద్దాం.
20. రోడ్లపైకి రాకండి– రోగాన్ని కొని తెచ్చుకోకండి.
21. క్వారంటైన్ —- మన వాలంటైన్.
22. ప్రజలందరూ మేలుకోండి—- కరోనా గురించి తెలుసుకోండి.
23. జగమంతా కదులుదాం—- కరోనా ను ఖతం చేద్దాం.
24. వ్యక్తిగత పరిశుభ్రతే ముందు— కరోనాకు అదే మందు.
25. కరోనా హటావో —- దేశ్ కో బచావో.