అల్లు అర్జున్ దక్షిణాది సినిమా నటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు, మరియు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు మేనల్లుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, కేరళలో అల్లు అర్జున్ కు అభిమానులున్నారు. ఫేస్ బుక్ లో సుమారు కోటి మంది అభిమానులున్నారు. కేరళలో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు బన్నీని మల్లు అర్జున్ అని పిలుస్తారు. ఇతని పుట్టిన రోజు 8 ఏప్రిల్.
నేడు అల్లు అర్జున్ జన్మదినం
Related tags :