తానా మాజీ అధ్యక్షుడు, ప్రవాసాంధ్ర ప్రముఖుడు కోమటి జయరాం మాతృమూర్తి కోమటి కమలమ్మ గురువారం తెల్లవారుజామున(భారత కాలమానం) 2:15లకు కన్నుమూశారు. ఆమె వయస్సు 85 సంవత్సరాలు. కమలమ్మ భర్త కోమటి భాస్కరరావు కృష్ణాజిల్లా మైలవరం ఎమ్మెల్యేగా సేవలందించారు. కమలమ్మ మృతి పట్ల పలువురు ప్రవాసులు జయరాం కుటుంబానికి తమ సంతాపాన్ని తెలిపారు. భాస్కరరావు-కమలమ్మ దంపతులకు కోమటి జయరాం, కోమటి రమేష్(లేటు), కోమటి సుధాకరరావు, అప్పసాని శైలజలు నలుగురు సంతానం.
కోమటి జయరాంకు మాతృవియోగం
Related tags :