నవగ్రహాల తల్లిదండ్రులు & భార్యలు పేర్లు
01. రవి[సూర్యుని] తల్లిదండ్రులు అతిది – కశ్యపులు. భార్యలు ఉష,- ఛాయ
.
02. చంద్రుని – తల్లిదండ్రులు అనసూయ – అత్రి మహర్షి – భార్య రోహిణి
.
03. కుజుని- తల్లిదండ్రులు – భూమి, భరద్వాజుడు – భార్యశక్తి దేవి
04. బుధుని – తల్లిదండ్రులు – తార, చంద్రుడు – భార్య జ్ఞాన శక్తి దేవి
05. గురుని – తల్లిదండ్రులు – తార, అంగీరసుడు – భార్య తారాదేవి
06. శుక్రుని – తల్లిదండ్రులు – ఉష,భ్రుగు – భార్య సుకీర్తి దేవి
07. శని – తల్లిదండ్రులు – ఛాయ, రవి – భార్య జ్యేష్ట దేవి
08. రాహువు – తల్లిదండ్రులు – సింహిక, కశ్యపుడు – భార్య కరాళి దేవి
09 కేతువు – తల్లిదండ్రులు – సింహిక, కశ్యపుడు – భార్య చిత్రా దేవి
నవగ్రహస్తోత్రాన్ని ప్రతిరోజూపఠించడంవలన గ్రహదోషాలుతొలగిపోతాయి
? రవి
జపాకుసుమ సంకాశం! కాశ్యపేయం మహాద్యుతిమ్!!
తమోరిం సర్వపాపఘ్నం!
ప్రణతోస్మి దివాకరం !!
? చంద్ర
దధి శంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం
నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం
? కుజ
— ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంతి సమప్రభం
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం
? బుధ–
ప్రియంగు కళికాశ్యామం, రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహం
? గురు
– దేవానాంచ ఋషీనాంచ, గురుం కాంచన సన్నిభం
బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం
⚪ శుక్ర
— హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం, తం ప్రణమామ్యహం
⚫ శని
– నీలాంజన సమాభాసం, రవి పుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం
? రాహు – అర్ధకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహమ్
? కేతు
ఫలాశ పుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకమ్
రౌద్రం రౌద్రాత్మకం, ఘోరం తం కేతు ప్రణమామ్యహమ్.