NRI-NRT

“ఆటా” మహాసభలు వాయిదా

ATA-NATA-TATA 2020 Telugu Conferences Postponed Until Christmas

అమెరికాలోని లాస్ఏంజిల్స్ నగరంలో జులై 3,4,5 తేదీల్లో జరగాల్సిన అమెరికా తెలుగు సంఘం(ఆటా) 2020 మహాసభలు వాయిదా పడ్డాయి. ఈ వేడుకలను డిసెంబరు నెలలో క్రిస్మస్ సెలవుల్లో నిర్వహించే యోచనలో కార్యవర్గం ఉన్నట్లు సమాచారం. ఎడిసన్‌లో జరగాల్సిన టాటా సభలు, అట్లాంటిక్ సిటీలో జరగాల్సిన నాటా సభలు కూడా నిరవధికంగా వాయిదాపడ్డాయి. వీటి తదుపరి నిర్వహణ తేదీలపై సమాఅరం ఇంకా తెలియాల్సి ఉంది.