Food

రైతా రుచి ఇలా పెరుగుతుంది

Telugu Food News - How To Make Raitha Tasty - Telugu Tips

పెరుగులో కొద్దిగా జీలకర్ర పొడి, చిటికెడు కారం పొడి, చిటికెడు ఇంగువ చల్లితే రుచి పెరుగుతుంది. కారంపొడికి బదులుగా ఎండుమిర్చి గింజలు కూడా వేసుకోవచ్ఛు కీరా ముక్కలు, ఉల్లిపాయముక్కలు వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఎండిన పుదీనా ఆకుల పొడికానీ, కరివేపాకు పొడికానీ వేసి… కొత్తిమీర కూడా కలిపితే రుచి, పోషకాలు… రెండూ అందుతాయి.