NRI-NRT

ప్రవాసులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

Chandrababu Zoom Live Interaction Video Conference With Global Telugus

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసులతో శనివారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనాపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.