Politics

జగన్‌కు కరోనా పరీక్షలు

జగన్‌కు కరోనా పరీక్షలు

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ రోజు కరోనా పరీక్ష చేయించుకున్నారు. వైద్య సిబ్బంది ఆయనకు కరోనా పరీక్ష చేయగా.. నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు వచ్చిన అనంతరం సీఎం కరోనా పరీక్ష చేయించుకున్నారని సీఎంవో వెల్లడించింది.