అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో కరోనా బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రవాస తెలుగు విద్యార్థులు తమను ఆటా-హెల్ప్‌లైన్ ద్వారా సంప్రదిస్తే వారికి తగిన సాయం చేస్తామని ఆటా అధ్యక్షుడు పరమేశ్ భీంరెడ్డి, తదుపరి అధ్యక్షుడు భువనేశ్ బూజాలలు ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలు దిగువ చూడవచ్చు.
అమెరికాలో తెలుగు విద్యార్థులకు ఆటా బాసట
Related tags :