దాచేపల్లి మండలం పొందుగుల కృష్ణ నది ఒడ్డున గుర్తు తెలియని శవం
లాక్ డౌన్ నేపద్యంలో అర్దరాత్రి పూట నదిలో నుండి ఈదుకుంటూ తెలంగాణా నుండి గుంటూరు సరిహద్దులోకి వచ్చేందుకు ప్రయత్నించిన గుర్తు తెలియని వ్యక్తి…
నది లోతును అంచనా వేయలేక నీటిదలో మునిగి చనిపోయాడని భావిస్తున్న పోలీసులు…
గుర్తెతెలియని మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులు యత్నం…
లాక్ డౌన్ సందర్బంగా ప్రజలు సహకరించాలని సరిహద్దుల్లోకి అడ్డదారుల్లో వచ్చి ప్రాణాలు పొగొట్టుకోవద్దని పోలీసుల సూచన.