ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ మొదలైంది. కాయ దశలో ఉన్న మామిడిని మాగబెట్టి అమ్ముతున్నారు. అయితే అలాంటివాటిని తినడం వల్ల అనేక అనర్థాలున్నాయి. ఈ నేపథ్యంలో కార్బైడ్‌తో మాగబెట్టిన పండ్లు అన్నీ ఒకే రంగులో ఉంటాయి. కాయ లోపల గుజ్జులో ఎలాంటి మార్పు ఉండదు. కేవలం రంగు చూసి మోసపోకుండా సహజసిద్ధంగా మాగిన పండ్లను తీసుకోవాలి. సహజంగా మగ్గిన కాయల తొడిమల దగ్గర సువాసన వస్తుంది. అవి ముదురు ఎరుపు, పసుపు రంగులో ఉంటాయి. సహజంగా పండిన మామిడి పండ్లు నీటిలో మునుగుతాయి.
కార్బైడ్‌తో పండించినవి నీటిలో మునుగుతాయా?
Related tags :