??ఇంకెక్కడి.. దుస్తులు…
నెల రోజులు యింది… కొత్త చీరలు.. కట్టి..
నిన్న బీరువా లో నుండి ఒకటే నీళ్లు.. వస్తున్నాయి ఏంటబ్బా… అని చూస్తే…
కొకావిలాపము…
కట్టేవాళ్ళు.. లేక.. నిరాదరణకు.. గురై…. కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాయి… తనవైపు కూడా చూడట్లేదని.. అద్దం… ఆవురావురుమని.. చూస్తుంది…..
దర్పనవిలాపము
పౌడర్లు, క్రీములు, perfumelu..ఇంక మాతో.. నీకేమి.. పని.. లేదులే.. అని మూతి.. తిప్పుతున్నాయి.
సౌందర్యవిలాపము …
మార్చి .మార్చి… వేసి… ఉతికి.. ఉతికి… సంపుతు న్నారని.. nighty ల.. సంఘం.. అధ్యక్షురాలు.. ధర్నా.. చేయడానికి… పావులు. కదుపుతుంది…
ఎప్పుడు.. విడి విడి గా ఉండే చెప్పులు… చాలా రోజుల తరువాత…. ఒక్కటిగా గడిపే సమయం వచ్చి.. ముద్దు.. ముచ్చట్లాడుకుంటున్నాయి…..
జోళ్ళ విలాపము ….
నిమిషం.. తీరిక లేకుండా… వాడేస్తూన్న . tv లు..శక్తివంచన లేకుండా… వాటి ఊపిరి దారపోస్తున్న మొబైల్స్.. మాత్రం… వీళ్ళ.. lockdown.. ఎప్పుడు.. పూర్తి అవుతుందా…. ఎప్పుడు… అలా…. బ్యాంకాక్.. వెళ్లి… సేద తీరుదామా అని… ఆలోచిస్తున్నాయి ….
సాంకేతిక విలాపము… ??
మన ప్రస్తుత.. పరిస్థితి పై… చిన్న కామెడీ.. ??