?బ్రహ్మకమలాలు ఇన్నిపూయడం అపూర్వం.?
?☘️?☘️?☘️?☘️?☘️?☘️?☘️
కేదార్ నాథ్ , బదరీనాథ్ మందిరాలకి ఇంకా పైన, మంచు విరివిగా ఉండే లోయల్లోనే బ్రహ్మకమలాలు పూస్తాయి. శ్రావణ , భాద్రపద మాసాలలో వీటిని కోసుకువస్తూ ఉంటారు.
వాతావరణకాలుష్యం పూర్తిగా మాయమైంది. పైన మంచుకొండల్లో బ్రహ్మకమలాలు విరబూసాయి.
ఇలా పూయడం మునుపెన్నడూ లేదనీ , ఇంత సువాసన తామెన్నడూ చూడలేదని అక్కడికి వెళ్ళినవారు చెబుతున్నారు చూడండి
?????? ??????