ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధి కసుకుర్తి రాజా కరోనా లాక్డౌన్ కారణంగా అవస్థలు పడుతున్న బెజవాడలోని పేదలకు భోజన సదుపాయాన్ని కల్పించారు. 125మంది పేదలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారు. రాజా దాతృత్వం పట్ల తానా కార్యవర్గం ఆయనకు అభినందనలు తెలిపింది.
బెజవాడ పేదలకు కసుకుర్తి రాజా ఆపన్నహస్తం
Related tags :