ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భౌతిక దూరం పాటించడానికి యునైటెడ్ నేషన్స్ 1point5 యాప్‌ను రూపొందించింది. ప్లే స్టోర్/యాప్ స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆరోగ్య సేతు’ యాప్ అడిగే పర్మిషన్లనే ఈ యాప్ అడుగుతుంది. అది వాడుకునే బ్లూటూత్, జీపీఎస్‌ను ఇదీ వాడుకుంటుంది. దీన్ని వాడాలంటే కచ్చితంగా మీ మొబైల్‌లో బ్లూటూత్, జీపీఎస్ ఆన్‌లో ఉంచాలి. ఒప్పొ, వివో, షావోమీ, రియల్‌మీ లాంటి ఫోన్లు వాడేవారైతే ఆటో స్టార్ట్‌లో పెట్టుకోవాలి.
ఐరాస నుండి 1.5 యాప్
Related tags :